Image

Encouraging students to find peaceful solutions to problems in the society

సమాజంలోని అనేక సమస్యలకు శాంతియుత పరిష్కారాలను కనుగొనేలా విద్యార్థులను ప్రోత్సహించడం

Image

Encouraging schools to develop social consciousness and adopt a service perspective

పాఠశాలలలో సామాజిక స్పృహ మరియు సేవా దృక్పధాన్ని ప్రోత్సహించడం

Image

Making students aware of the importance of Health, Peace, Wisdom and Environment

ఆరోగ్యం, శాంతి, జ్ఞానం, పర్యావరణం పట్ల విద్యార్థులకు అవగాహన పెంపొందించడం

Image

Inspiring students to develop leadership skills

విద్యార్థులు నాయకత్వ లక్షణాలను పెంపొందించుకునేలా ప్రేరేపించడం

Image

Providing financial assistance to meritorious students from low income families

పేద కుటుంబాలలోని ప్రతిభావంతులైన విద్యార్థులకు ఆర్థిక సహాయం అందించడం

Image

Inculcating spiritual values and developing a scientific perspective

ఆధ్యాత్మిక విలువలను పెంపొందిస్తూ శాస్త్రీయ దృక్పథాన్ని అలవరచుకునేలా ప్రోత్సహించడం

Image

Creating awareness about mental health

మానసిక ఆరోగ్యం పట్ల సమాజానికి అవగాహన కల్పించడం